పూజల వివరములు
ప్రత్యేక రోజులలో నిర్వహించిన పూజలు
వసంత పంచమి | దేవాలయ వార్షికోత్సవం |
శివ రాత్రి | లింగాభిషేకం |
ఊగాధి | పంచాంగ శ్రవాణం |
శ్రీరామ నవమి | శ్రీ సీతారాముల కళ్యాణం |
గురు పౌర్ణమి | గురు పూజా |
విజయ దశమి | శ్రీ షిర్డి సాయి సమాధి ఉత్సవం |
కార్తీక పౌర్ణమి | సామూహిక శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు |
దత్తా జయంతి | దత్తాత్రేయ పూజా |
నెలవారీ నిర్వహించిన పూజలు
పౌర్ణమి దినమున | శ్రీ సత్యనార్యనస్వామి వ్రతాలు |
సంకటహర చతుర్ది దినమున | విగ్రపతి పూజ |
అనగస్టమి దినమున | దత్తాత్రేయ పూజ |
మాస శివరాత్రి దినమున | శివార్చన పూజలు |