
13-2-1992 వ సం. దేవాలయ నిర్మాణమునకు శంకుస్థాపన. శ్రీ షిర్డి సాయి బాబా సంస్థాన్ గా ఏర్పాటు అదే సం. విజయదశిమి రోజున ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహం తో పూజలు. 1994 వ సం. లో శ్రీ షిర్డి సేవ సంస్థాన్ ట్రస్ట్ గా రిజిస్టర్ చేసి 33 మంది ట్రస్ట్ సభ్యులు గా ఏర్పాటు.
ఛైర్మన్ గా శ్రీ కొండ కృష్ణ మూర్తి , అధ్యక్షులు గా కీ.శె. శీవ్వ శంకరయ్య , ఉపాధ్యక్షులు శ్రీ గందే శ్రీనివాస్ , కార్యదర్శి గా శ్రీ తడక మండ్ల నర్సయ్య...
మరింత చదవండి